"ఛాటింగ్స్లో రొమాన్స్ ఉంటుంది, స్టేజి మీద లేదు".. ఓపెన్ అయిన నైనిక!
'ఢీ' షో ప్రతిభావంతులైన, ఔత్సాహిక డాన్సర్లు, కొరియోగ్రాఫర్లకు గొప్ప వేదికగా నిలవడం మాత్రమే కాదు, కొంతమంది ప్రేమికులకు అడ్డాగా కూడా మారుతోంది. గతంలో కంటెస్టెంట్లు ఐశ్వర్య, బాబీ ప్రేమలో పడ్డారు. మరి ఇప్పుడు ప్రేమలో ఉన్నారో లేదో తెలియదు. అలాగే, కాస్ట్యూమ్ డిజైనర్ తో పండు ప్రేమ కొనసాగుతోంది. లేటెస్ట్ 'ఢీ' సీజన్ విషయానికి వస్తే... సాయి, నైనిక ప్రేమలో పడ్డారు. ఇద్దరి మధ్య సమ్థింగ్ సమ్థింగ్ నడుస్తోంది.