వర్ష బ్లౌజ్కు 70 ఎంఎం స్క్రీన్... ఇమ్మాన్యుయేల్ కామెంట్!
'జబర్దస్త్'లో లవ్ బర్డ్స్ అంటే ఒకప్పుడు సుడిగాలి సుధీర్, రష్మీ గౌతమ్ గుర్తుకు వచ్చేవారు. వాళ్ళిద్దరి మధ్య ఏమీ లేదని, షో కోసం అలా చేస్తున్నారని చెప్పినవాళ్లు వున్నారు. ఏది ఏమైనా టీవీల్లో సుధీర్, రష్మీ హిట్ పెయిర్. ఇప్పుడు కొత్తగా ఇమ్మాన్యుయేల్, వర్ష పెయిర్ ఆడియన్స్ ను అట్ట్రాక్ట్ చేస్తోంది. ఇమ్మాన్యుయేల్, వర్ష మధ్య ట్రాక్స్ హిట్ అవుతున్నాయి. మొన్నటివరకు వాళ్ళిద్దరూ కెవ్వు కార్తీక్ టీమ్ లో చేశారు.