Bicsuits With Wheat
గోధుమతో బిస్కెట్లు...!
సాధారణంగా గోధుమపిండితో చపాతీలు, పుల్కాలు చేసుకుంటుంటా. కానీ అదే గోధుమ పిండితో బిస్కట్లు కూడా తయారు చేసుకోవచ్చు. మామూలుగా చపాతీలు అయితే పిల్లలు తినడానికి అంతగా ఇష్టం చూపించరేమో కానీ.. ఇలా బిస్కట్లుగా చేసి పెడితే మాత్రం ఇష్టంగా తింటారు. అంతేకాదు పిల్లలకి ఈ గోధుమ బిస్కట్లు మంచి బలమైన ఆహారం కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో చూసి గోధుమ బిస్కట్లు ఎలా తయారుచేసుకోవాలో నేర్చుకోండి.
Recommended for you
