తిథి గురువారం 13-03-2014
13-03-2014 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఫాల్గుణమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
తిథి : ద్వాదశి. సా. 5.31 వరకు
నక్షత్రం : ఆశ్లేష పూర్తి
వర్జ్యం : రా 7.31 నుండి 9.18వరకు, నృశింహ ద్వాదశి, అమలక పూజ
దుర్ముహూర్తం : ఉ. 10.21 – 11.08, మ. 3.06 – 3.53 వరకు
రాహు కాలం : మ.1.30 - 3.00