తిథి మంగళవారం 11-03-2014
11.03.2014 మంగళవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … ఫాల్గుణమాసం, ఉత్తరాయణం, శిశిర ఋతువు
తిథి : దశమి మ. 12.41 వరకు,
నక్షత్రం : పునర్వసు రా. 2.22 వరకు
వర్జ్యం : మ. 12.52 నుండి 2.40 వరకు, ఏకాదశి తిథి
దుర్ముహూర్తం : ఉ. 8.42 – 9.30, రా. 11.05 – 11.53 వరకు
రాహుకాలం : మ. 3.00 – 4.30