తిథి గురువారం 30-01-2014

 

 

30-01-2014 గురువారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు

 

తిథి : చతుర్థి. . 7.02 వరకు, ఉపరి అమావాస్య తె. 3.08 వరకు

నక్షత్రం : ఉత్తరాషాడ సా. 4.23 వరకు

వర్జ్యం : రా. 7,52 నుండి 9.16 వరకు, అవమా

దుర్ముహూర్తం : ఉ. 10.27 11.12, మ. 2.003.45 వరకు

రాహు కాలం : మ.1.30 - 3.00