తిథి మంగళవారం 28-01-2014
28.01.2014 మంగళవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … పుష్యమాసం, ఉత్తరాయణం, హేమంత ఋతువు
తిథి : ద్వాదశి మ. 2.17 వరకు
నక్షత్రం : మూల. రా. 10.22 వరకు
వర్జ్యం : రా. 8.56 నుండి 10.22, తిథి ద్వయం 12, 13
దుర్ముహూర్తం : ఉ. 8.55 – 9.41, రా. 10.34 – 11.19 వరకు
రాహుకాలం : మ. 3.00 – 4.30