తిథి మంగళవారం 17-12-2013

 

 

17.12.2013 మంగళవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … మార్గశిరమాసం, దక్షినాయణం, హేమంత ఋతువు

తిథి : పౌర్ణమి మ. 2.59వరకు

నక్షత్రం : మృగశిర రా. 1.14 వరకు

ర్జ్యం : వర్జ్యం లేదు, దత్తాత్రేయ జయంతి

దుర్ముహూర్తం : ఉ. 8.439.27, రా. 10.0610.50 వరకు

రాహుకాలం : మ. 3.00 – 4.30