తిథి మంగళవారం 10-12-2013
10.12.2013 మంగళవారం స్వస్తిశ్రీ విజయ నామ సంవత్సర … మార్గశిరమాసం, దక్షినాయణం, హేమంత ఋతువు
తిథి : అష్టమి ఉ. 8.13వరకు
నక్షత్రం : పూర్వాభాద్ర మ. 1.57 వరకు
వర్జ్యం : రా. 11.39 నుండి 1.16వరకు
దుర్ముహూర్తం : ఉ. 8.39 – 9.24, రా. 10.03 – 10.48 వరకు
రాహుకాలం : మ. 3.00 – 4.30