మనసులో మాట

 

 

మనసులో మాట

ప్రతి మనిషి పుట్టగానే లక్ష్యాలు ఏర్పరుచుకోలేడు
దానికి మానవ జీవితంపైన, జీవిత పరమార్థంపైన,
తన స్వేచ్ఛపైన ఒక అవగాహన ఉండాలి.
అప్పుడే సరైన లక్ష్యాలను ఏర్పరచుకోగలడు