బౌన్స్ అయ్యింది

 

 

బౌన్స్ అయ్యింది

ఒక బ్యాంక్ క్యాషియర్ భార్య ప్రసవించడానికి పుట్టింటికి వెళ్ళింది. అతని ఫ్రెండ్ ఇలా అడుగుతున్నాడు ...
ఫ్రెండ్ : "ఏరా! మీ ఆవిడ డెలివరీకి వెళ్ళింది కాదా ... డెలివరీ అయ్యిందా?''
క్యాషియర్ : "లేదురా ... బౌన్స్ అయ్యింది''