నా స్లిప్పులు ఎవరో కొట్టేశారు...!

 

 

"పరీక్ష రాయకుండా ఏడుస్తున్నావేమిటి బాబు?”

అడిగాడు ఇన్విజిలేటర్ .                                                                    

"నేను కష్టపడి రాసి తెచ్చుకున్న స్లిప్పులు ఎవరో కొట్టేశారు సార్"

మరింతగా ఏడుస్తూ చెప్పాడు వంశీ.