Ayidindala Kilola Baruvunna Ammayitho Jivitham
Ayidindala Kilola Baruvunna Ammayitho Jivitham
ఐదొందల కేజీల బరువున్న అమ్మాయితో జీవితం
" ఐదొందల కేజీల బరువున్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు కదా ! అందువల్ల ఏమైనా
లాభం కలిగిందా ? " అని అడిగాడు రమేష్.
" ఓ...చలికాలంలో వేడి, ఎండాకాలంలో నీడ దొరుకుతున్నాయి " అని చెప్పాడు కిశోర్.