తిథి బుధవారం 05.09.2018

 

05.09.2018బుధవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం శ్రావణమాసం దక్షిణాయన వర్ష ఋతువు

తిథి :దశమి: ప: 03.01వరకు

నక్షత్రం : ఆరుద్ర: సా:05.14 వరకు

వర్జ్యం : తె: 04.14 నుంచి 05.42 వరకు

దుర్ముహూర్తం : మ: 11.50నుంచి 12.39వరకు

రాహుకాలం : మ. 12.14నుంచి 01.46వరకు