సంక్రాంతి స్పెషల్ ముగ్గు..

 

సంక్రాంతి స్పెషల్ ముగ్గు..


సంక్రాంతి పండుగ దగ్గరపడుతున్న కొద్ది.. ఇంటి ముందు రంగు, రంగుల ముగ్గులు వెలుస్తుంటాయి. ఈ సంక్రాంతి సందర్బంగా రోజుకో రంగవల్లిని మీ ముందుకు తీసుకొస్తున్నాం. నేర్చుకోండి.. మీ ఇంటిముందు వేయండి.