సుభాషితం - (Subhashitam) శాంతముతో కోపాన్ని...
సుభాషితం - (Subhashitam)
శాంతముతో కోపాన్ని...
అక్రోధేన జయేత్ క్రోధ మసాధుం సాధునా జయేత్ |
జయేత్కదర్యం దానేన జయేత్సత్యేన చా నృతం ||
శాంత స్వభావంతో కోపావేశాలని, మంచితనంతో దుర్మార్గాన్ని, దానంచేయడం ద్వారా పిసినారి మనస్తత్వాన్ని నిజం చెప్పడం ద్వారా అబద్ధాలు చెప్పే గుణాన్ని జయించాలి.