లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..

 

లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..

 

ఎదిగే పిల్లల ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే వారి ఆరోగ్యంపై చాలా ప్రభావం చూపుతుంది. ఇంట్లో ఉంటే బతిమాలో..బామాలో ఏదో రకంగా తినిపించవచ్చు. మరి స్కూళ్లకి వెళ్లే పిల్లల సంగతేంటి. లంచ్ బాక్స్ మీదే పిల్లల ఆరోగ్యం ఆధారపడి వుంటుంది..తినే పిల్లలయితే ఓకే.. కానీ తినని పిల్లలయితే కష్టం.

అలాంటి వారి విషయంలో కాస్త జాగ్రత్తగా బాక్స్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. మరి వారికి లంచ్ బాక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి... అనే విషయంలో డాక్టర్ జానకి శ్రీనాథ్ ఈ వీడియో ద్వారా కొన్ని సలహాలు చెబుతున్నారు. అవెంటో మీరూ తెలుసుకోండి..  https://www.youtube.com/watch?v=82CsdQjBnug

 

 

 

 

More Related to Baby Care