22.11.2024 శుక్రవారం స్వస్తి
శ్రీ క్రోధి నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీకమాసం
తిధి:సప్తమి :రా.09.07వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:అశ్లేష:రా.08.48వరకు
వర్జ్యం:ఉ.09.06-10.46వరకు
దుర్ముహూర్తం:ఉ 8.25-9.10 వరకు
అమృతకాలం:రా 07.06-08.48వరకు
రాహుకాలం: ఉ10.30-12.00వరకు
సూర్యోదయం: ఉ 6.12
సూర్యాస్తమయం : సా 5.20