08.05.2021  శనివారం

 

స్వస్తి శ్రీ ఫ్లవ నామా సంవత్సరం ఉత్తరాయణము వసంత ఋతువు చైత్రమాసం


తిధి:ద్వాదశి సా 06.21 వరకు
వారం : శనివారం
నక్షత్రం: ఉత్తరాభద్ర: సా 04.00 వరకు
వర్జ్యం: తె 04.57 - 05.31 వరకు
దుర్ముహూర్తం: ఉ 05.35 - 07.16 వరకు
అమృతకాలం: ఉ 10.54 – 12.36వరకు
రాహుకాలం: ఉ 09.00 - 10.30 వరకు
సూర్యోదయం : ఉ5.42
సూర్యాస్తమయం : సా6.13