25.03.2025 మంగళవారం
స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసము
తిధి:ఏకాదశి:రా.11.48వరకు
వారం: మంగళరం
నక్షత్రం:శ్రావణం:రా.12.19వరకు
వర్జ్యం:తె.04.13-05.47వరకు
దుర్ముహూర్తం:ఉ 08.28-09.16వరకు
అమృతకాలం:మ.01.56-03.32వరకు
రాహుకాలం:మ 03.00-04.30వరకు
సూర్యోదయం: ఉ 6.04
సూర్యాస్తమయం : సా 6.07