19.03.2025 బుధవారం

 

స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసము
తిధి:పంచమి:రా.08.58వరకు
వారం : బుధవారం 
నక్షత్రం:విశాఖ:రా.05.43వరకు
వర్జ్యం:రా.10.05-11.50వరకు
దుర్ముహూర్తం:ఉ11.44-12.31వరకు
అమృతకాలం:ఉ.08.01-09.46వరకు
రాహుకాలం:మ12.00-1.30వరకు
సూర్యోదయం: ఉ 6.10
సూర్యాస్తమయం : సా 6.06