13.03.2025 గురువారం
స్వస్తి శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణమాసము
తిధి:చతుర్దశి:ఉ.10.15వరకు
వారం : గురువారం
నక్షత్రం:పుబ్బ:తె.05.47వరకు
వర్జ్యం:మ.12.44-02.26వరకు
దుర్ముహూర్తం:ఉ10.10-10.58, మ.2.25-3.42వరకు
అమృతకాలం:రా.10.57-12.40వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 6.15
సూర్యాస్తమయం : సా 6.05