28.03.2019 గురువారం
స్వస్తి శ్రీ విళంబి నామ సం|| ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;
తిథి: అష్టమి రా: 10.34వరకు;
నక్షత్రం: మూల ఉ: 10.10 వరకు;
వర్జ్యం: ఉ: 8.27 నుంచి 10.10 వరకు, రా 8.46 – 10.32 వరకు;
దుర్ముహూర్తం: ఉ : 10:20 - 11:08 వరకు, మ: 3:11 - 3.59వరకు;
రాహుకాలం: మ. 1.52 - 3.23వరకు