21.03.2019 గురువారం
శ్రీ విళంబి నామ సం|| ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;
తిథి: పూర్ణిమ ఉ: 07.13వరకు;
నక్షత్రం: ఊత్తర ఫల్గుణి ప: 1.34 వరకు;
వర్జ్యం: రా: 9.06 నుంచి 10.32 వరకు;
దుర్ముహూర్తం: ఉ : 10:23 - 11:11 వరకు, మ: 3:11 - 3.59వరకు;
రాహుకాలం: మ. 1.53 - 3.23వరకు