14.03.2019 గురువారం

 

స్వస్తి శ్రీ విళంబి నామ సం|| ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;

తిథి: అష్టమి రా: 3.22వరకు;

నక్షత్రం: మృగశిర తె: 4.42 వరకు;

వర్జ్యం: ఉ: 10.35 నుంచి 12.10 వరకు;

దుర్ముహూర్తం: ఉ : 10:26 - 11:14 వరకు, మ: 3:12 - 3.59వరకు;

రాహుకాలం: మ. 1.54 - 3.23వరకు