తిథి సోమవారం 05.03.2018

 

05.03.2018సోమవారం స్వస్తి శ్రీ హేవళంబి నామసంవత్సరం ఫాల్గుణమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు

తిథి : చవితి: రా: 12.39వరకు

నక్షత్రం : చిత్త: రా: 08.18 వరకు

వర్జ్యం: రా: 02.04 నుంచి 03.44 వరకు

దుర్ముహూర్తం : మ: 12:51నుంచి 01:38 వరకు మరలా మ: 03:12నుంచి 03.59వరకు

రాహుకాలం : ఉ. 08.03నుంచి 09.13వరకు