తిథి బుధవారం 27.06.2018

 

27.06.2018బుధవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం నిజ జ్యేష్టమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు

తిథి : చతుర్దశి: ఉ: 08.13వరకు

నక్షత్రం : జ్యేష్ట: ఉ: 09.25 వరకు

వర్జ్యం : లేదు

దుర్ముహూర్తం : మ: 11.53నుంచి 12.45వరకు

రాహుకాలం : మ. 12.19 నుంచి 01.56వరకు