తిథి సోమవారం 25.06.2018

 

25.06.2018సోమవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం నిజ జ్యేష్టమాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు

తిథి : త్రయోదసి: పూర్తి

నక్షత్రం : అనూరాధ: పూర్తి

వర్జ్యం: ఉ: 09.23 నుంచి 11.07 వరకు

దుర్ముహూర్తం : మ: 12:44నుంచి 01:36 వరకు మరలా మ: 03:21నుంచి 04.13వరకు

రాహుకాలం : ఉ. 07.25నుంచి 09.03వరకు