తిథి శుక్రవారం 08.06.2018

 

 

08.06.2018 శుక్రవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం అధిక జ్యేష్టమాసం పురుషోత్తమ మాసం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు

తిథి :నవమి: ప: 01.12వరకు

నక్షత్రం :ఉత్తరాభద్ర: రా: 11.01వరకు

వర్జ్యం : ఉ: 08.04నుంచి 09.44 వరకు

దుర్ముహూర్తం : ఉ: 08.20 నుంచి 09.12 మ. 12.41నుంచి 01.33 వరకు

రాహుకాలం : ఉ. 10.37 నుంచి 12.15 వరకు