తిథి మంగళవారం 17.07.2018

 

17.07.2018మంగళవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం అషాడమాసం ఉత్తర దక్షిణాయణం గ్రీష్మ ఋతువు

తిథి : పంచమి: సా: 04.19 వరకు

నక్షత్రం : పూర్వఫల్గుణి: ఉ: 09.27వరకు

వర్జ్యం: సా: 04.20నుంచి 05.51 వరకు

దుర్ముహూర్తం : ఉ: 08.29నుంచి 09.21వరకు మరలా 11.15నుంచి 12.00 వరకు

రాహుకాలం : మ. 03.36నుంచి 05.13వరకు