తిథి శనివారం 14.07.2018
14.07.2018శనివారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం అషాడమాసం ఉత్తర దక్షిణాయణం గ్రీష్మ ఋతువు
తిథి : విదియ: రా: 12.55 వరకు
నక్షత్రం : పుష్యమి: సా: 04.06 వరకు
వర్జ్యం : రా: 03.30 నుంచి 04.56 వరకు
దుర్ముహూర్తం : ఉ. 07.36నుంచి 08.28వరకు
రాహుకాలం : ఉ.09.07 నుంచి 10.44వరకు