జోక్స్‌ పుస్తకం

 

 

జోక్స్‌ పుస్తకం

ఆయనేంటి అంత పగలబడి నవ్వుతున్నాడు
జోక్స్‌ పుస్తకం చదువుతున్నాడు
జోక్స్‌ అంత బాగున్నాయా?
నా బొంద. . .ఆ పుస్తకం వ్రాసింది ఆయనే. .