08.01.2020 బుధవారం

 

స్వస్తి శ్రీ వికారి నామ సం|| పుష్యమాసం దక్షిణాయనం హేమంత ఋతువు

తిథి: త్రయోదశి రా2.28 వరకు

వారం: బుధవారం

నక్షత్రం: రోహిణి మ2.52 వరకు

వర్జ్యం: రా8.34 -10-12 వరకు

దుర్ముహూర్తం: 11.45 -12.29 వరకు

అమృతకాలం: 11.32 - 01.12 వరకు

రాహుకాలం: 12.00 - 01.30వరకు

సూర్యోదయం: 6.37

సూర్యాస్తమయం: సా5.37