తిథి మంగళవారం 08.01.2019

 

శ్రీ విళంబి నామ సం|| పుష్యమాసం దక్షిణ/ఉత్తరాయణం హేమంత ఋతువు;

తిథి: విదియ ప: 11.54 వరకు;

నక్షత్రం:శ్రవణం రా:11.54వరకు;

వర్జ్యం: తె: 4.12 నుంచి 6.00 వరకు;

దుర్ముహూర్తం: ఉ: 9.04 - 9.48వరకు, 11.04 - 11.56 వరకు;

రాహుకాలం : . 03.08 - 04.30 వరకు