సత్పురుషుల సంపద

 

 

 

సత్పురుషుల సంపద

 

 

భవంతి నమ్రాస్తరవః ఫలోద్గమైః

నవాంబుభిర్దూరావలంబినో ఘనాః ।

అనుద్ధతాః సత్పురుషాః సమృద్ధిభిః

స్వభావ ఏవైష పరోపకారిణమ్‌ ॥

 

నిండుగా కాసిన ఫలాల చేత వృక్షాలు వంగిపోయి ఉంటాయి, మేఘాల నిండుగా నీరు ఉన్నప్పుడు అవి బరువుతో కిందకి వేలాడుతుంటాయి. సత్పురుషుల తీరు కూడా ఇలాగే ఉంటుంది. వారికి ఎన్ని సంపదలు కలిగినా వినయంగానే ఉంటారు. ఇతరులు తమను యాచించకుండానే సందర్భాన్ని ఎరిగి అవసరమైనవారికి సాయపడుతూ ఉంటారు.

 

 

...Nirjara