ఆ ఏడుగురూ

 

 

 

ఆ ఏడుగురూ

 

 

శశీ దివసధూసరో గళితయౌవనా కామినీ

సరో విగతవారిజం ముఖమనక్షరం స్వాకృతేః ।

ప్రభుర్ధనపరాయణః సతత దుర్గతిః సజ్జనో

నృపాంగణ గతః ఖలో మనసి సప్తశల్యాని మే ॥

 

పగటివేళ తన ప్రాభవాన్ని కోల్పోయిన చంద్రుడు, యవ్వనాన్ని కోల్పోయిన మనిషి, తామర పూలు కనిపించని కొలను, పామరుని మొహము, డబ్బు మీద మహా మోజు కలిగిన రాజు, దరిద్రుడైన సజ్జనుడు, రాజుని ఆశ్రయించిన దుర్జనుడు... అనే ఏడు రకాల మనుషులు, బాణాల వలె మనసులో గుచ్చుకుంటూ ఉంటారు.

 

..Nirjara