గాలికి సాగే పడవలా

 

 

 

గాలికి సాగే పడవలా

 

 

ఇంద్రియాణాం హి చరతాం యన్మనోపాను విధీయతే !

తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంభసి  ! (భ.గీత- సాంఖ్యయోగము- 67)

 

నీటిలో ఉన్న పడవ గాలి ఎటు వీస్తే ఆ దిశగా సాగుతూ ఉంటుంది. దాని నుంచి నిశ్చలత్వాన్ని ఆశించడం అసాధ్యం. అలాగే ఇంద్రియాలతో ముడిపడి ఉన్న మనసు, ఆ ఇంద్రియం తనను ఏ దిశగా మళ్లీస్తే ఆ దిశగా సాగిపోతుంది. సాధన ద్వారా స్థిరచిత్తతతను పొందలేకపోతే, మనసుని నిగ్రహించుకోవడం కష్టమని ఈ శ్లోకం సూచిస్తోంది.

 

 

..Nirjara