రక్త ప్రసరణ

 

 

రక్త ప్రసరణ

“చూడండి మిస్.. చాలా లేటెస్ట్ టైట్స్. జపాన్ నుంచి తెప్పించాం. ఇవి వేసుకున్నారంటే బ్లడ్ సర్క్యులేషన్ దెబ్బకు పెరుగుతుంది” డ్రెస్సులు చూపిస్తూ షాపతను కవితతో చెప్పాడు.
“వీటిని ధరిస్తే బ్లడ్ సర్క్యులేషన్ ఎలా పెరుగుతుంది” ఆశ్చర్యంగా అన్నది కవిత.
“మీది కాదు మిస్. మీరు చదివే కాలేజీలోని కుర్రాళ్ళది” చెప్పాడు షాపతను.