పారిపోయి

 

 

పారిపోయి

కిరణ్ : చిన్నప్పుడు నేనో అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పారిపోయి పెళ్లి చేసుకోవాలనుకున్నాం!
చరణ్ : "ఆ తరువాతేమయ్యింది?"
కిరణ్ : ఏముంది, నేను ఇంట్లోనుంచి పారిపోయాను, ఆమె పెళ్లి చేసుకుంది!