స్వీట్ సిక్స్ టీన్

 

 

ఒక నటిని ఒక విలేఖరి ఇంటర్వ్యూ చేస్తున్నాడు.
విలేఖరి : మీ వయస్సెంత?
నటి : స్వీట్ సిక్స్ టీన్
విలేఖరి : క్రితం సంవత్సరం కూడా ఇలానే చెప్పారు?
నటి : నేను మాటమీద నిలబడేదాన్ని.