07.02.2022 సోమవారం
స్వస్తి శ్రీ ఫ్లవ నామా సంవత్సరం ఉత్తరాయనం శశిర ఋతువు మాఘ మాసం
తిధి:షష్ఠి:ఉ.07.35 వరకు
వారం : సోమవారం
నక్షత్రం:అశ్వని:రా.09.48 వరకు
వర్జ్యం:సా.05.34- 07.15వరకు
దుర్ముహూర్తం:మ.12.37-01.22, మ.02.53-3.38 వరకు
అమృతకాలం:మ.02.12-03.53వరకు
రాహుకాలం: మ 07.30 – 09.00వరకు
సూర్యోదయం : ఉ 06.36
సూర్యాస్తమయం : సా 5.54