తిథి గురువారం 07.02.2019
స్వస్తి శ్రీ విళంబి నామ సం|| మాఘమాసం ఉత్తరాయణం శిశిర ఋతువు;
తిథి: విదియ ఉ: 7.52 వరకు;
నక్షత్రం: శతభిషం ప: 12.09 వరకు;
వర్జ్యం: సా: 7.18 నుంచి 9.05 వరకు;
దుర్ముహూర్తం : ఉ. 10.36 - 11.22మ. 3.09- 3.54 వరకు;
రాహుకాలం : మ. 1.55 - 3.20వరకు