01.02.2019 శుక్రవారం
శ్రీ విళంబి నామ సం|| పుష్యమాసం దక్షిణ/ఉత్తరాయణం హేమంత ఋతువు;
తిథి: ద్వాదశి రా: 6.59వరకు;
నక్షత్రం: మూల రా: 9.07 వరకు;
వర్జ్యం : సా: 7.21 - 9.07;
దుర్ముహూర్తం : ఉ: 9.07 - 9.52 మ. 12.52 - 01.37 వరకు;
రాహుకాలం : ఉ. 11.05 - 12.29 వరకు