02.12.2019 సోమవారం
స్వస్తి శ్రీ వికారి నామ సం|| మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు
తిథి:షష్టి:రా:9.09 వరకు
వారం : సోమవారం
నక్షత్రం:శ్రావణం:ప:12.47 వరకు
వర్జ్యం:సా: 05.08 - 06.52వరకు
దుర్ముహూర్తం:మ: 12.10 -12.50 వరకు మరలా:మ:02.23-03.07 వరకు
అమృతకాలం:తె:03.21-05.17 వరకు
రాహుకాలం:ఉ:07.30 – 09.00వరకు
సూర్యోదయం: ఉ: 06.17
సూర్యాస్తమయం: సా: 05.20