06.12.2020 ఆదివారం
స్వస్తి శ్రీ శార్వారి నామా సంవత్సరం దక్షణాయణము శరత్ ఋతువు కార్తికమాసం కృష్ణ పక్షము
తిథి: షష్టి: సా. 04.21వరకు
వారం : ఆదివారం
నక్షత్రం: ఆశ్లేష మ 12.25 వరకు
వర్జ్యం: రా 12.09 – 01.43వరకు
దుర్ముహూర్తం: సా 03.55 - 04.52 వరకు
అమృతకాలం: ఉ 10.49 – 12.24వరకు
రాహుకాలం: సా 04.30 – 06.00 వరకు
సూర్యోదయం: ఉ06.16
సూర్యాస్తమయం: సా5.20