తిథి ఆదివారం 30.12.2018
30.12.2018ఆదివారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు
తిథి : నవమి: రా: 01.35 వరకు
నక్షత్రం : హస్త: ఉ: 08.24 వరకు
వర్జ్యం : సా: 04.23 నుండి 05.58 వరకు
దుర్ముహూర్తం : సా. 04.19 నుంచి 05.03వరకు
రాహుకాలం : సా. 04.25నుంచి 05.47వరకు