తిథి సోమవారం 24.12.2018
24.12.2018సోమవారం స్వస్తి శ్రీ విళంబి నామసంవత్సరం మార్గశిరమాసం దక్షిణాయనం హేమంత ఋతువు
తిథి : విదియ: సా: 04.58వరకు
నక్షత్రం : పునర్వసు: రా: 06.22 వరకు
వర్జ్యం: ఉ: 07.36 నుంచి 09.02 వరక
దుర్ముహూర్తం : మ : 12:37నుంచి 01:21 వరకు మరలా మ: 02:49నుంచి 03.32వరకు
రాహుకాలం : ఉ. 08.08నుంచి 09.31వరకు