02.04.2026 గురువారం

 

స్వస్తి శ్రీ పరాభవ  నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:పౌర్ణమి:ఉ:06.38వరకు
వారం : గురువారం
నక్షత్రం:హస్త:సా.04.47వరకు
వర్జ్యం:రా:1.17-02.59 వరకు
దుర్ముహూర్తం:ఉ.10.10-10.50వరకు
అమృతకాలం:ఉ.10.32-12.12 వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 5.39
సూర్యాస్తమయం : సా 6.08