29.03.2026 ఆదివారం
స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిథి: ఏకాదశి:ఉ.08.55వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:ఆశ్లేష:మ.03.43వరకు
వర్జ్యం: రా:03:31-05:05వరకు
దుర్ముహూర్తం:సా 04.31-05.19వరకు
అమృతకాలం: మ. 02.11-03.43వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 6.01
సూర్యాస్తమయం: సా 6.08