21.03.2026 శనివారం

 

 స్వస్తి శ్రీ పరాభవ  నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:తదియ :రా:2.16వరకు
వారం : శనివారం
నక్షత్రం:అశ్విని :రా:02.58వరకు
వర్జ్యం:రా:11.09-12.14వరకు
దుర్ముహూర్తం:ఉ:06.08-07.47వరకు
అమృతకాలం:రా:08.07-09.38వరకు
రాహుకాలం:ఉ: 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 6.07
సూర్యాస్తమయం : సా 6.07